in ,

అండర్ గ్రౌండ్ రహదారి లో ఇబ్బందులు

…కొమరాడ మండలంలో రైల్వే మూడో లైను పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్, రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో సరుగుడుగూడకు వెళ్లే రహదారికి అండర్ గ్రౌండ్ రహదారి నిర్మించారు. ఈ మార్గంలో వర్షం పడితే చాలు చెరువులా మారిపోతుంది. వర్షపు నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే నీరు తొలగించాలని గ్రామస్తులు కోరారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

ఒంటరి ఏనుగుతో అప్రమత్తంగా ఉండాలి

ఏనుగుల భయం బాబోయ్..”