రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శుక్రవారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్కూలు యాజమాన్యం శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం, అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది అన్నారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ ,డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి,ఎర్రం గంగా నరసయ్య ,పడాల సురేష్
ప్రిన్సిపల్ హరినాథ్ రాజు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గోన్నారు.
[zombify_post]