రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చెలకల తిరుపతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు..
[zombify_post]