in , ,

ఆంధ్రాలో ఆర్టీసీ బస్సు

అరుకులోయ నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: గత రెండు రోజులుగా భారీ వర్షాలు అరుకు ఘాట్ రోడ్డు బురదమయంగా మారింది. దీంతో శుక్రవారం ఎస్.కోట నుంచి అరుకులోయ వస్తున్న ఆర్టీసీ బస్సు తైడా సమీపంలో రోడ్డు పక్కన బురదలో కూరుకుపోయింది. దీంతో ఘాట్ రోడ్డు లో సుమారు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. గత కొన్ని రోజులుగా ఘాట్ రోడ్డుపై బండరాళ్లు జారీ పడుతుండటంతో పాటు వర్షపునీరు వరదలా పారుతుంది. ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్నిచోట్ల ఇలాగే ఉండటంతో. తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

లక్కవరపుకోట”

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు