న్యూస్రెండు మూడు రోజుల్లో తనను అరెస్టు చెయ్యొచ్చు టుడే, విశాఖపట్నం : ఐటీ నోటీసుల మీద తొలిసారి స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక కంపెనీ తీసుకొచ్చి వాళ్ళను ఒత్తిడి చేసి తన పేరు చెప్పిస్తునట్టు వైసీపీ పార్టీ మీద ధ్వజం ఎత్తారు.రెండు మూడు రోజుల్లో తనను అరెస్టు చెయ్యొచ్చు అని అయన తెలిపారు.తన 42 ఏళ్ల సర్వీస్ లో ఎవరు తన మీద కేసులు పెట్టె ధైర్యం చెయ్యలేదు అని అయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి హయాంలో తనపై 23 సార్లు తనపై ఎంక్వయిరీ వేయించారాని అయినా తనను ఎం చెయ్యలేరని అయన తెలిపారు.ఈ 5 ఏళ్ల పాలన లో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అని అన్నారు.
[zombify_post]