*ఎన్నికల సమరశంఖారావం పూరించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీశ్ కుమార్ గారు*
*నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేశాం*
*ప్రజలు ఆశీర్వదేస్తే మరింత ముందుకు వెళ్తాం*
*ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో హుస్నాబాద్ నియోజకవర్గం నంబర్ వన్ గా నిలుస్తున్నది*
*బీఅర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం*
*వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాధపుర్ గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీశ్ కుమార్ గారు మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో కలిసి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం చేసుకుని అనంతరం ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించారు ఎమ్మెల్యే సతీశ్ కుమార్ గారు మాట్లాడుతూ తాను 2014 లో మరియు 2018 లో ఇక్కడి నుండి ప్రచార యాత్రను ప్రారంభించారని తెలిపారు ఈ అవకాశం కల్పించిన సీఎం కెసిఅర్ గారికీ అలగే మంత్రి వర్యులు కేటీఆర్ గారికీ హరీష్ రావు గారికీ కృతజ్ఞతలు తెలుపుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారని రాబోవు ఎన్నికల్లో కూడా ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ హుస్నాబాద్ నియోజకవర్గానికి BRS ప్రభుత్వం అన్నీ విధాలుగా అభివృద్ధి చేసిందని అలగే గత ప్రభుత్వాలు నిర్లక్షం చేసినా గౌరవెళ్ళి ప్రాజెక్ట్ ను BRS ప్రభుత్వం పూర్తి చేసి మరి కొన్ని రోజులలోనే పంట పొలాలకు సాగునీరు అందుతుందని తెలియజేస్తూ కాళేశ్వరం నీళ్ళని ప్రతి గ్రామానికి చేరాయి ఆని హుస్నాబాద్ ప్రజలు ఒక్కపుడు వలస వెళ్ళేవారని కానీ ఇప్పుడు సాగునీరు అందడం వాళ్ళ ఇప్పుడూ వలసలు లేవని స్పష్టం చేశారు ఆ తరవాత వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ గారు తనకు మంచి మిత్రుడని అలాగే సమస్యలను అధిగమించి ముందుకు వచ్చే వాడని తెలిపారు నియోజకవర్గ సమస్యలపై నేను కూడా సీఎం కెసిఅర్ గారికీ విన్నపించనని ఆని తెలిపారు
[zombify_post]