in ,

నియోజకవర్గస్థాయి పార్టీ రాజకీయ ప్రతినిధుల మీటింగ్

సత్తుపల్లి తాసిల్దార్ కార్యాలయం నందు ఆర్డీవో అశోక చక్రవర్తి గారి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ రాజకీయ ప్రతినిధుల మీటింగ్ ఏర్పాటు చేసి ఓటర్ల మార్పులు, చేర్పుల గురించి పలు సందేహలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నికల సమయంలో రాజకీయపార్టీల విధి విధానాల గురించి పలు కీలక సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, నియోజకవర్గ ST సెల్ అధ్యక్షులు హాలావత్ వెంకటేశ్వర్లు, పోతురాజు నరేంద్ర, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

వేతనాలు చెల్లించాలని ధర్నా

గోశాలకు పశుదాణ అందించిన దంపతులు