కేంద్ర ప్రభుత్వం నిర్మల్ కు రైల్వే లైన్ మంజూరు చేయడంతో సారంగాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. మండల బిజెపి మండల అధ్యక్షుడు కరిపే విలాస్ చంద్ర ప్రకాష్ గౌడ్ వీరయ్య నరేష్ సాహెబ్ రావు లు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన రైలు మార్గం నిర్మాణానికి కేంద్రం అంగీకరిస్తూ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడం హర్షనీయమని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అలాగే మండలంలోని బీరవెల్లి కంకిట చించోలి (యం) జామ్ పలు గ్రామాలలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
[zombify_post]