in ,

ఈనెల 8న ఐటీడీఏ స్పందన రద్దు

అల్లూరి సీతారామరాజు జిల్లా: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అరుకులోయ పర్యటన సందర్భంగా ఈనెల 8న పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించనున్న స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు.  ఈ విషయాన్ని పాడేరు మన్యంలోని 11 మండలాల గిరిజనులు గమనించాలని కోరారు. కాగా ఈ నెల 10న రాష్ట్ర గవర్నర్ అరుకులోయలో పర్యటించనున్నారు. దీనిపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి అభిషేకం…

నెల్లిమర్ల చంపావతి నదిలో మృతదేహం