డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన యాళ్ల దొరబాబు ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన యాళ్ల దొరబాబు ఎన్నిక కావడం శుభ పరిణామం అని, ఆయన ఆద్వర్యంలో బీజేపీ జిల్లాలో మరింత దూసుకు పోవటం కాయమని మలికిపురం మండలం రైతు మొర్చ అద్యక్షులు శ్రీ సుంకర రఘునాథ రావు తెలిపారు.
[zombify_post]