కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ IPS గారి ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి శ్రీ శివ నారాయణ స్వామి గారి పర్యవేక్షణలో ఆదోని త్రీ టౌన్ సిఐ P నరసింహరాజు, 1 టౌన్ సిఐ తేజమూర్తి, 2 టౌన్ CI గోపీ, తాలూకా CI నిరంజన్ రెడ్డి మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి IPL 2024 సందర్భంగా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు దాడులు నిర్వహించి వీరి వద్ద నుంచి4 సెల్ ఫోన్లు, 2,50,000 నగదు, నోటు పుస్తకం స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నలుగురు ముద్దాయిల పై కేసు రిజిస్టర్ చేసి జ్యూడిషియల్ కస్టడీ కి తరలించడం జరిగిందని తెలియజేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!