ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వై సాయి ప్రసాద్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో భారీ ఊరేగింపుతో వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో నీ రిటర్నింగ్ అధికారి శివ నారాయణ శర్మకు నామినేషన్ పద్రాలను అందజేశారు మూడుసార్లు ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆదోనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!