ఈనెల 15 నుంచి కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వాసవీ క్లబ్ అధ్యక్షుడు కక్కఇరఆల సూరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ అమ్మవారికి గోత్రనామాలతో కుంకుమ పూజ, అర్చనలు నిర్వహిస్తామని చెప్పారు. 15వ తేదీ ఉదయం 8:30 గంటలకు ముద్దులు కృష్ణారావు ఇంటినుంచి అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 23 వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!