ఈనెల 25 నుంచి 31వరకు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బస్సుయాత్ర చేపడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ బస్సుయాత్ర రోజుకు 3 చోట్ల జరుగుతుందని, దీనిలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారని చెప్పారు. ఈ బస్సు యాత్ర సందర్భంగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
This post was created with our nice and easy submission form. Create your post!