అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్ పురంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ చిటికెల తారకవేణుగోపాల్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు మద్దతుగా కొవ్వొత్తులు , కాగాడలతో ర్యాలీ చేపట్టారు.ఈ సందర్బంగా సైకో పోవాలి, సైకిల్ పోవాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.ప్రజా మద్దతు చంద్రబాబుకి ఉందని, వైసీపీ నాయకులు ఏమి చేయలేరని ఈ సందర్బంగా అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!