డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఉప్పాడ కొత్తపల్లి మండలం
ఉప్పాడలో నిర్మిస్తున్న మేజర్ హర్బర్ పనులు నిలుపుదల కారణంగా ఈ రోజు విజయవాడలో ఆంధ్రరాష్ట్ర ఫిషరీస్ మినిస్టర్ మరియు కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు డా .సీదిరి అప్పలరాజుని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించి, త్వరితగతిన మరల హార్బర్ పనులు పునః ప్రారంబించాలని ఉప్పాడ కొత్తపల్లి మండల ఎం.పి.పి. కారే సుధా శ్రీనివాసరావు,ఉప్పాడ సర్పంచ్ ఉమ్మిడి మేరీ జాన్ కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే పని ప్రారంభిస్తాం అని హామీ ఇచ్చారు, వీరితో పాటు పొన్నాడ సర్పంచ్ బండి రాణి ధర్మరాజు, గుండ్ర రాజుబాబు, వాడ్ర ధనబాబు ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!