బేస్తవారిపేట: గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్న మట్ట రమేష్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బేస్తవారిపేట ఎంపీడీవోకి అందజేశారు. రెండు నర్ర సంవత్సరాలు పదవీకాలం ముగిసిన సందర్భంగా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే ఈ రాజీనామాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
This post was created with our nice and easy submission form. Create your post!