కొమరాడ మండలంలో ముఖ్య సమస్యలు పరిష్కారించాలని సాధన కమిటీ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు సమస్యల పైన కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఇందిరా తెలిపారు. ప్రధానంగా పూర్ణపాడు వంతెన, ఏనుగుల సమస్యలు వల్ల ప్రజల అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు పడుతున్నారని కావున సమస్యలు పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలని కోరుతున్నామన్నారు.
[zombify_post]