in , , ,

వినాయక నిమర్జనం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. కోనసీమజిల్లా ఎస్పీ శ్రీధర్.

వినాయకుడి నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు… రాజోలు గోదావరి ఏటికొట్టున ఆయన ఏర్పాట్లు పర్యవేక్షించారు.. నిమజ్జనానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొనడంతో అన్ని శాఖల సమన్వయం చేసి భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు.. ఆయనకు రాజోలు వినాయకుడి ఉత్సవకమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.ఆయన వెంట రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు, సబ్ ఇన్స్పెక్టర్ పృద్వి, స్థానిక సర్పంచ్ రేవు జ్యోతి, రాజోలు వైస్ సర్పంచ్ పామర్తిరమణ, రోటరీ క్లబ్ సభ్యుడు అడబాలనాని, నామన షణ్ముఖ, పంచాయతీ సిబ్బంది వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Aruntez

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన”

మండలంలో సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి”