టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదలై కడిగిన ముత్యంల బయటికి రావాలని పాములపాడు మండలం లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు . ఆత్మకూరు కు వెళ్లే రహదారిలో హనుమంతుని భారీ విగ్రహం దగ్గర 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]