అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం జడ్పిటిసి వారా నూకరాజు పై చటర్జీ పురం గ్రామానికి చెందిన వారు దాడి చేయడం జరిగింది. గ్రామంలో భూ వివాదంపై గత కొన్ని రోజుల నుంచి జడ్పిటిసి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు వివాదాల జరుగుతున్నాయి.. ఈ సందర్భంలో బుధవారం వారా నూకరాజు కుటుంబ సభ్యులు భూమిలో ఘర్షణ పడుతుండగా పలువురు జడ్పిటిసి పై కర్రలతో దాడి చేశారు. అయితే దాడిలో జడ్పీటీసీ నూకరాజు త్రివంగా గాయపడడంతో డౌనురు హాస్పిటల్ తరలించి వైద్యం చేస్తున్నారు.అలాగే ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మరికొంత సమాచారం తెలియాల్సివుంది.
[zombify_post]