తిరుమల అలిపిరి నడక మార్గంలో బోనులో చిక్కిన మరో చిరుత.
లక్షిత పై దాడి చేసిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే బోనులో చిక్కిన చిరుత..
చిరుతను జూ పార్కుకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు…
నడక మార్గంలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..
సంఘటన స్థలానికి చేరుకోనున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సమాచారం..
[zombify_post]