గతేడాది టేకోవర్ చేసిన మస్క్ భారీ మార్పునుకు సిద్ధమయ్యారు. ఎవరైనా ట్విట్టర్ వాడాలంటే , ప్రతి నెలా ‘స్వల్ప మొత్తం’ చెల్లించాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. గతేడాది టేకోవర్ చేసిన మస్క్ భారీ మార్పునుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్విట్టర్ ప్రీమియం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదార్లు నెలకు రూ.900, అదే వెబ్ యూజర్లు అయితే నెలకు రూ.650వసూలు చేస్తున్నారు
