- గురు న్యూస్ విశాఖపట్నం : స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో నారా చంద్రబాబు నాయుడు గారు,అయన త్వరగా బయటికి రావలని విశాఖ తూర్పు పార్టీ కార్యాలయంలో నుంచి నిరాహారదీక్ష శిబిరం వరకు ర్యాలీగా పెద్దఎత్తున మహిళలు స్వచ్ఛందం గా పాల్గొని,పాలమాంబ అమ్మవారీ ఆలయం లో కొబ్బరికాయ లు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారి సతీమణి వెలగపూడి సుహాసిని గారు పాల్గొన్నారు.
[zombify_post]
