ఆదోని పట్టణంలో సీపీఎం పార్టీ శాఖ కార్యదర్శిలు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, సమావేశంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, వెంకటేశులు, రామాంజినేయులు, జిల్లా కమిటీ సభ్యులు అంజిబాబు, లక్ష్మణ్, లింగన్న, వీర శేఖర్, హనుమంతు, గురు శేఖర్,తదితరులు పాల్గొన్నారు… సీపీఎం……ఆదోని.
[zombify_post]