దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి మరడాం గ్రామానికి చెందిన తాడి నాగేంద్ర (రాజా) (25) మర్రివలసలో స్నేహితుడిని కలుసుకొని తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. మృతుడు రాజాకు తల్లిదండ్రులు ఇద్దరు అక్కా చెల్లెలు కలరు. ఎస్ బుర్జివలస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
[zombify_post]