in ,

శ్రీవిజయ దుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ నియామకం

జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీవిజయ దుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ తెలిపారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గుడిమెట్ల యుగంధర్, వైస్ చైర్మన్ గా వందనపు నాగ అప్పలరాజు, ఇంకొక వైస్ చైర్మన్ గా కర్పూరం కృష్ణ కార్యదర్శిగా గొల్లపూడి రమేష్ కోశాధికారిగా తోట మణికంఠ లు నియమించినట్లు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

ఆలయాలకు వెళ్ళకుండా టీడీపీనేతల అరెస్టులు; పోలీసుల ముందే కొబ్బరికాయలు కొట్టి నిరసన!!”

ఏసీబీ కోర్టు రిమాండ్ ఆదేశాల పైన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు”