జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో భక్త సమాజం సభ్యులచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్త సమాజం సభ్యులు చాలీసా పారాయణాన్ని కొనసాగించారు. భక్తులు కార్యక్రమాన్ని వీక్షించారు.
[zombify_post]