in ,

వినికిడి యంత్రాలను పంపిణీ

చిన్నారుల వినికిడి లోపాలను గుర్తించి వారికి వినికిడి పరికరాలు అందించిన స్వరూప్ చార్టిబుల్ ట్రస్ట్ సేవలు మరువరానివని  కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఏలూరు జిజిహెచ్ ఆవరణలో ఉన్న జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో కేరళకు సంబంధించిన స్వరూప్ చార్టిబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వినికిడి యంత్రాలను పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

బిచ్చగాడు హీరో కుమార్తె ఆత్మహత్య

మద్ది లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం