మడ్డువలస జలాశయం నుంచి కాలువకు వచ్చే నీటి లో భారీ చేపలు వస్తున్నాయి. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట వద్ద మార్పు జాతికి చెందిన భారీ చేప రైతుకు శనివారం దొరికింది.సంతకవిటి, జలాశయం నుంచి కాలువకు వచ్చే నీటి లో భారీ చేపలు వస్తున్నాయి. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట వద్ద మార్పు జాతికి చెందిన భారీ చేప రైతుకు శనివారం దొరికింది. దీని పొడవు సుమారు 4.5 అడుగులుంది. కొద్దిరోజులుగా కాలువ నీటిలో పెద్ద చేపలు వస్తున్నట్లు రైతులు, స్థానికులు చెబుతున్నారు.
[zombify_post]