ఈ రోజు తేదీ 17-09-2023 ఉదయం 08:30 గంటలకు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి,ఆదిలాబాద్ లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జిల్లా ప్రజలందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.
[zombify_post]