సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు స్వయంగా లక్నో రైల్వే డివిజన్.. ఇచ్చిన సమాధానమే! అంటే సగటున ఒక్కో ఎలుకను పట్టడానికి చేసిన ఖర్చు సుమారు 41వేల రూపాయలు ఖర్చు చేసిందిట, ఎలుకలు పట్టడానికి రెండేళ్లలో ఏకంగా 69 లక్షలు ఖర్చు చేసిందిట! ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌గౌర్ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానమే! దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
