స్కిల్ డెవలప్మెంట్ స్కాం మేము చేయలేదని దమ్ముంటే జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు స్వీకరించి నిరూపించగలరా అని రోజా సవాల్ చేశారు. నెక్స్ట్ నారా లోకేష్ కూడా జైల్లోకి వెళ్ళబోతున్నట్లు మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కావాలని రాజకీయ కక్షతో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించారని అంటున్నారు.
