డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామం మోడేకుర్రు శివాలయం దగ్గర మరియు వీరభద్ర కాలనీ దగ్గర డ్రైనేజీ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాలు మేరకు గడప గడపకు కార్య క్రమం మరియు పంచాయతీ నిధులతో కొత్తగా రూ-6,00,000 ఆరు లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజ్ మంజూరు చేయడం అయినది.గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది సర్పంచ్ లు మరియు ప్రభుత్వాలు మారిన ఈ ప్రభుత్వం లో ప్రస్తుత సర్పంచ్ గారు పట్టుదల తో డ్రైనేజ్ కి అనుమతి తీసుకుని వచ్చి డ్రైనేజ్ వేయించనందకు గ్రామ ప్రజలు సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు..ఈ సందర్భం గా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్మోహన రెడ్డి కి అభినందనలు తెలుపుతూ మోడేకుర్రు సర్పంచ్ కుడుపూడి రామలక్ష్మి వేంకటేశ్వర రావు సీసీరోడ్ మరియు డ్రైనేజీ పనులను దగ్గర ఉండి చేయించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో పంచాయితీ వార్డ్ మెంబెర్స్, వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]