in ,

4వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలో కూర్చొన్న ఆదోని నియోజకవర్గం న్యాయవా దులు

ఆదోని(16.09.2023)గురువారం :- జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్,పార్టీ నేతలు,కార్యకర్తలపై పోలీసుల దాడులకు నిరసనగా పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు ఈ రోజు అనగా గురువారం ఆదోని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ మీనాక్షీ నాయుడు గారి ఆదేశానుసారం నాయడన్న ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఆదోని పట్టణంలో గల NTR విగ్రహం దగ్గర దీక్షశిభిరము నందు న్యావదులు దీక్షకు కూర్చోగా వారికీ,సాంఘిభవనంగా, నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టు గాను నిరసన తెలియజేస్తున్న మాజీ,సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు,మరియు తెలుగు యువత మరియు ITDP సభ్యులు మాజీ కౌన్సిలర్స్ కార్యకర్తలు అందరూ కలిసి *"🤝బాబుతో నేను🤝"*
కార్యక్రమంలో భాగంగా సామూహిక రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిరాహార దీక్షలకు సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులు వొచ్చి మద్దతు తెలియచేశారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయిలో గల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది.ఈరోజు దీక్షను ఉమాపతి నాయుడు చేతుల మీదుగా ఆదోని అడ్వకేట్ సోదరులు ప్రారంభించి కూర్చోవడం జరగింది.
ఉమాపతి నాయుడు మాట్లాడుతూ….. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  టిడిపి కి మద్దతు తెలియచేసినందుకు జనసేనానికి ఆదోని తెలుగు దేశం పార్టీ తరుపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయడం జరిగింది. ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు  అయినటువంటి మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరీహార దీక్షలో జరుగుతున్నటువంటి  దీక్షా శిబిరాన్ని నియోజకవర్గ అబ్జర్వర్ గాజుల ఆదెన్న  సందర్శించి వారి మద్దతు తెలియజేస్తూ నిరంకుశ పరిపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సైకో పాలన పోవాలంటే ప్రజలు ఆంధ్ర ప్రదేశ్ ను ప్రజలను కాపాడుకోవాలంటే తమ ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టి సమాధి కట్టాలని హితవు పలికారు. వారి పైశాచికంరాబోయే రోజుల్లో మరి కొంతమంది ముఖ్య నాయకులు పై అరెస్టులు తప్పవని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్నిఆపలేరని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్లని  అన్నారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు కొల్కా  ఉమాపతి నాయుడు గారు భూపాల్ చౌదరి, సీనియర్ నాయకులు రంగస్వామి నాయుడు, యువ నాయకులు మారుతి నాయుడు,ప్రణీత్ నాయుడు, రాతన స్టోర్.రంగన్న, 14వ వార్డు మాజీ కౌన్సిలర్, ప్రముఖ జే వి గార్డెన్ ఫంక్షన్ హాల్  యజమాని కళ్ళు పోతుల రంగన్న, మాజీ ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ రామస్వామి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కె.బుద్ధా రెడ్డి గారు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ కురవ సాధికారత కమిటీ సభ్యులు కురువ మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర వాల్మీకి సాధికారత కమిటీ సభ్యులు ఆరెకల్. రామకృష్ణ రాష్ట్ర యాదవ సాధికారత కమిటీ సభ్యులు నెట్టేకల్ నాగరాజు యాదవ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు శివప్పమండల కన్వీనర్ బసవరాజు,కురువ సంఘం నాయకులు హరివణం.నాగప్ప, ఎస్సీ సెల్ నాయకులు జయరాం, మాజీ కౌన్సిలర్లు, తిమ్మప్ప వెంకటేష్, బాలాజీ రాష్ట్ర జిల్లా తెలుగు యువత నాయకులు బసాపురం  వెంకటేష్, ప్రతాపరెడ్డి, చాగి.రాము ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

మాచర్ల ఎంపీడీవో గా సరోజినీ దేవి బాధ్యతలు స్వీకరణ

దళిత హక్కులన్ని -మానవ హక్కులే : సయ్యద్ సాలర్