- గురు న్యూస్, విశాఖపట్నం : జగన్ మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని అయన మీద ధ్వజమెత్తరు టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చేమ్ నాయుడు గారు. అయన మాట్లాడుతూ ఈ రోజు నిడదవోలు సభలో జగన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. ఈ దేశంలో,అవినీతి కి సంబందించిన పేరు వస్తే మొదటగా వచ్చేది జగన్ మోహన్ రెడ్డి పేరు అని అవినీతి కి సంబందించిన పేటెంట్ హక్కులు ఎవరికీ ఉన్నాయి అంటే అది జగన్ మోహన్ రెడ్డి కి వస్తుంది అని,అయన అన్నారు. జగన్ తన తండ్రి వైస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు. ఈ అవినీతి కి తెర లేపాడు అని తెలిపారు. అప్పుడే సెల్ కంపెనీ లు పెట్టి సాక్షి గాని మిగతావి గాని ఇంకా కొన్ని కంపెనీ ల కి సంబందించిన డబ్బులు డైరెక్ట్ గా తన ఖాతా లో వచ్చేలా మెయిల్ పెట్టుకున్నారు అని అన్నారు. దాదాపు నలభై వేల కోట్ల కి సంబందించిన అవినీతి సిఐడి బయట పెట్టింది అని దాదాపు 12, సీఐడి ఈడి కేసులు నమోదు చేసిందని. ఈ అవినీతి సంబందించి నారా చంద్రబాబు నాయుడు గారో లేక కింజరాపు అచ్చేమ్ నాయుడు గారో అన్న మాటలు కావని సీఐడి ప్రూఫ్స్ తో బయట పెట్టిన ఆధారాలు అని అచ్చేమ్ నాయుడు అన్నారు. ఇన్ని అవినీతి లు పెట్టుకొని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం సారి కాదన్నారు. దేశం లో గొప్ప నాయకుల్లో ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్ అని అయన అన్నారు.
[zombify_post]