గురు న్యూస్ విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి గవర్నర్ ని కలిశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనను అరెస్ట్ చేయించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు ఎన్నో సిఐడి కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయించారాని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నేతలు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!