పాములపాడు మండలంలో కృష్ణరావుపేట గ్రామంలో ఆరోగ్య ఇంటింటి సర్వే ను ఎంపీడీవో గోపికృష్ణ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల చివరి నుండి ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు గ్రామంలో సందర్శించి సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 30 నుండి పాములపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
[zombify_post]