వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామాలలో అభివృద్ధి పనులు చక్కగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.కొత్తపేట మండలం బిళ్ళకుర్రు గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనం,
17.5 లక్షల రూపాయలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ భవనం,
75 లక్షల రూపాయలతో నిర్మించిన పలు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ను అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధతో కలిసి ప్రారంభించారు.
అనంతరం 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రేవెల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
[zombify_post]