వీరి కృషితో వంశధారకు ఊపిరి..!
వంశధార.. సిక్కోలు రైతాంగానికి ఇదే ఆధారం. ఎంతో ఆయకట్టుకు సాగునీరందిస్తున్న దీని వెనుక ఎందరో ఇంజినీర్ల కృషి దాగి ఉంది.
నేడు ఇంజినీర్ల దినోత్సవం న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
వంశధార.. సిక్కోలు రైతాంగానికి ఇదే ఆధారం. ఎంతో ఆయకట్టుకు సాగునీరందిస్తున్న దీని వెనుక ఎందరో ఇంజినీర్ల కృషి దాగి ఉంది. పరవళ్లు తొక్కుతూ.. నిండుకుండలా ప్రవహిస్తున్న జలాల సముద్రంలో కలిసిపోకుండా అడ్డుకట్ట వేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఓ ఇంజినీరు ఆలోచించారు. ఆయన బాటలోనే మరికొందరు నిస్వార్థంగా సేవలందించి.. వారి మేథస్సును వినియోగించి అన్నదాతలకు అండగా
వంశధార.. సిక్కోలు రైతాంగానికి ఇదే ఆధారం. ఎంతో ఆయకట్టుకు సాగునీరందిస్తున్న దీని వెనుక ఎందరో ఇంజినీర్ల కృషి దాగి ఉంది. పరవళ్లు తొక్కుతూ.. నిండుకుండలా ప్రవహిస్తున్న జలాల సముద్రంలో కలిసిపోకుండా అడ్డుకట్ట వేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఓ ఇంజినీరు ఆలోచించారు. ఆయన బాటలోనే మరికొందరు నిస్వార్థంగా సేవలందించి.. వారి మేథస్సును వినియోగించి అన్నదాతలకు అండగా నిలిచేలా వివిధ పనులకు ప్రాణం పోశారు. నేటికీ కొనసాగిస్తున్నారు. వీటి ఫలితంగా వేలాది ఎకరాల్లోని బీడు భూములు ధాన్యపు సిరులు కురిపిస్తున్నాయి. శుక్రవారం జాతీయ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో వంశధార నదిపై ఇంజినీర్లు చేపట్టిని నిర్మాణాలు
[zombify_post]