అభివృద్ధి, సంక్షేమం జగన్మోహనరెడ్డికి రెండు కళ్ళు అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం రెడ్డిగూడెం మండలం నాగులూరు ఎస్సి కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్దిని ప్రజలకు తెలియచేశారు. ముందుగా సెవెంత్ డే ఎడ్వెంటిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేశారు.
[zombify_post]