*ఎన్టీఆర్ జిల్లా*
కొండపల్లి IDA లో సెంటారస్ ఫార్మాసిటికల్ కంపెనీ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆఫీసర్ నాగభూషణం, వారి అసిస్టెంట్ 1,10,000/-( ఒక లక్ష పదివేల రూపాయలు) లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!