చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియా తో మాట్లాడానున్న లోకేష్.
రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ Delhi టూర్

చంద్రబాబు పై కేసు విషయం లో సుప్రీంకోర్టు న్యాయ వాదులతో చర్చించనున్న లోకేష్
పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించెలా టీడీపీ వ్యూహం
చంద్రబాబు అరెస్ట్ పై లోక్సభలో చర్చ కోసం పార్టీ ఎంపీల తో మాట్లాడనున్న లోకేష్
[zombify_post]