ప్రెస్ రిలీజ్ :
13 సెప్టెంబర్ 2023.
కొట్లాడింది యావత్ తెలంగాణ….. కొలువులు మాత్రం నలుగురికేనా???
👉 *తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం పైరవీకరులకు రాష్ట్ర సంపద దోచిపెట్టే ప్రయత్నమే జరిగింది : మోహన్ రావు పాటిల్*
*కుబీర్ మండలం* : పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కార్యక్రమం సందర్బంగా నేడు కుబీర్ మండలంలోని *హంపొలి, గోడాపూర్* గ్రామాలలో పర్యటించి బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకులు శ్రీ *భోస్లే మోహన్ రావు పాటిల్* గారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మోహన్ రావు పాటిల్ గారు కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులపై ధ్వజమేత్తారు..ఈ బిఆర్ఎస్ అరాచకపు పాలనను బొంద పెట్టి రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలని ఆశ భావం వ్యక్తం చేసారు… ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచ్ లు,ఎంపీపీ గార్లు మరియు బిజెపి పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
[zombify_post]
