నాటుసార కేసులో మహిళకు రిమాండ్
గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కే పాడు గ్రామ శివారులో మంగళవారం ఎల్విన్ పేట ఎస్సై షణ్ముఖ రావు సిబ్బందితో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నాటు సార కలిగి ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి 80 లీటర్ల నాటు సారాను స్వాధీనపరుచుకొన్నారు. సదరు మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు.
[zombify_post]