త్రాగునీటి బోరు ఏర్పాటు
మెలియాపుట్టి మండలంలోని ఆరంపురం గ్రామపంచాయతీ పరిధిలోని బంజీరు పేటలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్పంచ్ జమ్మయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా. త్రాగునీటి ట్యాంకు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి మంగళవారం నాడు ట్యాంకును ఏర్పాటు చేసి త్రాగు నీరు అందించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
[zombify_post]