అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను పంపిణీ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. కామవరపుకోట గ్రామపంచాయతీ సచివాలయం 1 పరిధిలో కొత్తగా మంజూరైన పెన్షన్ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
[zombify_post]