in , ,

విద్యుత్ శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కామవరపుకోట కొత్తపేట బీసీ కాలనీలో చేతికి అందేస్తాయిలో కిందకు వేలాడుతున్న కరెంటు తీగల సమస్య పరిష్కరించవలసిందిగా చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజాను కాలనీవాసులు వేడుకున్నారు. గత ఎంతోకాలంగా కరెంటు తీగలు అన్ని వీధుల్లో కిందకు వేలాడుతున్నప్పటికీ స్థానిక విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులకు చెప్పినప్పటికీ ఫలితం లేదని వాపోయారు. ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు చేశారు.

[zombify_post]

Report

What do you think?

రాష్ట్రపతి అధ్యక్షతన ఆయుష్మాన్ భవ కార్యక్రమం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు.

చంద్రన్న విడుదల చేయాలంటూ టిడిపి శ్రేణుల నిరసన దీక్ష