డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
నారా చంద్రబాబు అరెస్ట్ నవ్యాంధ్రప్రదేశ్ కి గర్వకారణం, చంద్ర బాబు నాయుడు రెండు దాపాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించి బడుగు బలహీన వర్గాల వారికి వెన్నుపోటు దారుడు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకు తెలియకుండా ఎన్నో కుంభకోణాలు చేసి ప్రజా ధనాన్ని దోచుకున్న అక్రమార్కుడు నారా చంద్రబాబు నాయుడు, అలాంటి వ్యక్తిని ఇప్పుడున్న
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఇంటిలిజెన్సీ రిపోర్టుతో సిఐడి వారు పక్కా ఆధారాలతో అరెస్టు చేయటం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిదు కోట్ల మందికి,న్యాయం జరిగినట్టు అన్నారు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మధ్యలో ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా నేరుగా బటన్ నొక్కి ప్రజాసంక్షేమ, పథకాలు అందిస్తున్న ఘనత నవ యువ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వర్తిస్తుంది, కొంతమంది జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ జగన్ మోహన్ రెడ్డి, పరిపాలనపై నియంతృత్వ పాలన హేయమైన చర్య అనడం చాలా దురదృష్టకరం. పక్కా ఆధారాలతో CID వారు నారా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి రిమాండ్ విధించి జైలుకు పంపితే మా మాదిగ జాతీయ నాయకులు ఉద్యమకారులు, మంద మాదిగ అన్న ఏకపక్షంగా టిడిపి పార్టీకి మాత్రమే వత్తాసు పలకటం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ బిడ్డలను కూడా సపోర్ట్ చేయమంటే మేము వ్యతిరేకించాము, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటం,అవమానకరంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం.
వర్గీకరణ జరగాలని కోరుకునే వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్న రాజకీయంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉన్నతమైన రాజకీయ పదవులు మాదిగలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గౌరవ మాన్యశ్రీ మంద కృష్ణ అన్న విమర్శించడం నాకు కరెక్ట్ అనిపించలేదు, రాబోయే ఎన్నికలలో మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేశం లేదు ముందు ముందు నారా చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, కుంభకోణాలు, ఇంకా బయటపడతాయి, అప్పుడు తెలుస్తుంది ఎవరు అక్రమార్కుడు, ఎవరు ప్రజానాయకుడు, అని అప్పుడే తెలుస్తుంది.
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిజమైన ప్రజాసంక్షేమ నాయకుడని నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ న్యాయమైనదేనని అన్నారు,రెండు ఏకరాల భూమితో రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కి ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించడో సిఐడి ద్వారా నిజ, నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి,కృష్ణ మాదిగ అన్న
నారా చంద్రబాబు నాయుడు కోసం ఎమ్మార్పీఎస్ నాయకులని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బందులో పాల్గొనమన్నారు, కాని పాల్గొనకుండా మా జాతి వ్యతిరేకించింది , వర్గీకరణ కోసం మీరు ఇచ్చే పిలుపుకు ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే పని చెయ్యడం లేదు, రాజయకీయంగా ప్రతి పార్టీలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ పని చేస్తున్నారని తెలిపారు,
గౌరవ మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ
వర్గీకరణ సాధించి దేశంలో గొప్ప ఉద్యమ నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందాలని మోసపూరిత మైన చంద్రబాబు నాయుడు లాంటి ధగాకొరికి మద్దతు పలకకూడదని మీ…బిడ్డగా వేడుకుంటూ మేము రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ నా జాతికి జరగవాలిసిన A.B.C.D వర్గీకరణకు కట్టుబడే ఉంటాం. జరిగే వరకు ఉద్యమ పోరు బాటలో నడుస్తూనే ఉంటాం, గత 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయంగా వాడుకున్నటువంటి పదవులకు నోచుకోని మాదిగ జాతికి శాసనమండలి సభ్యునిగా ఉన్నతమైన నామినేటెడ్ పదవి ఇచ్చిన ఘనత ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది,మేము వర్గీకరణ కట్టుబడి ఉంటాం,ఎప్పటికప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించటానికి శక్తి వంచన లేకుండా మాదిగ సామాజిక వర్గం నుంచి కృషి చేస్తూనే ఉంటాం,నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నా మాదిగ సామాజిక వర్గానికి మేలు చేసేగొప్ప ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మన జాతిలో లక్షలలో నమ్ముకుని ఉన్నారు అని తెలిపారు బడుగుశ్రీనివాసరావు.
[zombify_post]