కాంగ్రెస్ విజయభేరి సభను చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేద్దామని మాజీమంత్రి సంభాని పిలుపునిచ్చారు. ఖమ్మం పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం (DCC ) నందు జరిగిన సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసిసి ఖమ్మం పార్లమెంట్ పరిశీలకులు మహమ్మద్ నసీం ఖాన్ పాల్గొనగా ఈనెల 17వ తేదీన హైదరాబాద్ తుక్కుగూడ నందు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించు విజయభేరి సభకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు హజరగు నేపథ్యంలో ఈ సభని కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని మాజీమంత్రి,Tpcc సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కోరారు.
[zombify_post]